ఒకే దేశం-ఒకే ఎన్నిక పై ఎన్డీఏ పక్ష సీఎంల సమావేశం ..! 9 d ago
జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్ష సీఎంల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అమిత్‌షా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కార్యాచరణపై చర్చ జరిపారు.